ఘనంగా శతవసంతాల ఉత్సవం

  . . . ఉత్సవ కార్యక్రమానికి హాజరైన నాలుగు తరాల కుటుంబ సభ్యులు   బాన్సువాడ, బతుకమ్మ :   బీర్కూర్ గ్రామంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో ఎన్నువార్ సాయమ్మ భర్త కీ.శే గంగారం వారి శతవసంతోత్సవ వేడుకలను నాలుగు తరాల కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి మంగళ వాయిద్యాల మధ్య స్వాగతం పలికి ఆయురారోగ్యాల కోసం గణపతి పూజ, లలిత సహస్రనామం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలు, మనవళ్లు...