ఘనంగా చౌడేశ్వరి మాత కళ్యాణ మహోత్సవ వేడుకలు
రుద్రూర్ బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని దేవాంగుల ఆరాధ్య దైవమైన రామలింగ చౌడేశ్వరి ఆలయంలో ఆదివారం చౌడేశ్వరి మాత కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భాజాభజంత్రిలతో మహిళలు మంగళ హరతులతో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ పహాడే, దేవాంగ కులస్తులు ఈర్వ శ్రీనివాస్, లోగం రాజేష్, ఓంకార్ స్వామి,...