ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు                

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం కాకా వెంకటస్వామి 96 వ జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి  నర్సయ్య మాట్లాడుతూ  కాకా వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా పేరు గడించడం జరిగిందన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెలు వేయించి ప్రభుత్వం చేత పక్కా ఇల్లు కట్టించినటువంటి ఘనత ఆయనకే దక్కిందన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసే దివంగత మాజీ ప్రధాని  ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్...