ఘనంగా ప్రజాకవి డాక్టర్ దాశరథి 101వ జయంతి వేడుకలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలను బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో ఉన్న ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్‌లోని స్టడీ సర్కిల్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఈబీ అధికారి డి. సీతయ్య, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయికుమార్, అతిథిగా సిరిప లింగయ్య, ప్రజా కళామండలి కళాకారులు, రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఏఈ అంజా గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోనేరు సాయికుమార్, డి. సీతయ్య...