ఘనంగా పండుగ సాయన్న 134వ జయంతి వేడుకలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల కేంద్రం లో బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ యువకులు పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెండ్ల రవి, ఉపసర్పంచ్ ఫోరమ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, బీసీ–ఎస్సీ–ఎస్టీ మండల జాక్ అధ్యక్షుడు జూంగల గణేష్,...