Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 1:02 pm Posted by : ramakrishna

జండా బాలాజీ ఆయలంలో ఘనంగా మాస కళ్యాణోత్సవం

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ :

 

నగరంలోని జండాగల్లిలోని జండాబాలజి ఆలయంలో మస కళ్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ నెల శ్రావణా నక్షత్రము పురస్కరించుకోని నిర్వహించు స్వామి వారి మాస కళ్యాణం శుక్రవారం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పాల్గొని వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికీరి గింజుపల్లి వేణు , ధర్మకర్తల మండలి చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, భక్తులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Grand celebration of the monthly Kalyana Utsavam at the Janda Balaji Temple.
Grand celebration of the monthly Kalyana Utsavam at the Janda Balaji Temple.