ఘనంగా మహా లక్ష్మీ బోనాల పండుగ

  నవీపేట్, బతుకమ్మ :   నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహలక్ష్మీ అమ్మ వారికి బోనాల పండుగ నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మీ అమ్మవారికి కడాలతో డప్పు బాజాలతో, ఊరేగింపుగా అమ్మ వారిని కొలుస్తు, పోతరాజుల విన్యాసాలతో ప్రజలందరిని ఆకట్టుకుంటు, గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు గా బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...