ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ,మోర్తాడ్: బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పుట్టిన రోజు సందర్భంగా  మండల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి  స్వీట్లు ,పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల  పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, మోర్తాడ్  పిఎసిఎస్ చైర్మన్ కళ్లెం అశోక్, వైస్ చైర్మన్ నవీన్, కేఎంసి మాజీ వైస్ ఛైర్మన్ పాపాయి పవన్ ,భోగ ఆనంద్ జేసీ గంగారెడ్డి, చిన్న రాజేస్వేర్, భూమరెడ్డి, ఏనుగు రాజేశ్వర్, దేవదాస్,...