ఘనంగా బోనాల మహోత్సవం
. . . బోనాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీ భూలక్ష్మీ మాత అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భూలక్ష్మీ మాత అమ్మవారికి బోనాల సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పాల్గొని అమ్మవారికి బోనం ఎత్తి సమర్పించారు. బోనాల వేడుకల సందర్భంగా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, మంగళ వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాలతో ఘనంగా...