ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్  పట్టణం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలోబుధవారం గంగమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. బోయిగల్లి  గంగపుత్ర సంఘ భవనం నుండి భక్తులు బోనాలు, మంగళ హారతులు, వల గొడుగులు, డప్పుల చప్పుడుతో  ఊరేగింపు నిర్వహించారు. రాథం చెరువు గంగమ్మ దేవి ఆలయంలో  ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ దేవి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన సత్రం నిర్వహించడం జరిగింది . వేద పండితులు రఘు, నాగేంద్రలు శివపార్వతుల...