ఘనంగా ఈరవత్రి జన్మదిన వేడుకలు
భీంగల్, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ గవర్నమెంట్ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను గురువారం భీంగల్ మండల కేంద్రంలోని ఎల్. జె ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. బాల్కొండ కానస్టెన్సీ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో రక్తధాన శిభిరం నిర్వహించి రక్త దానం చేశారు. ఈ సందర్బంగా అనిల్ అభిమానులు 85 మంది రక్తధానం చేశారు. ఈ సందర్బంగా నాగేంద్రబాబు ఈరవత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ అన్న...