స్నేహ సొసైటీ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఆయా విభాగాల సిబ్బంది తో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. మహిళా మణులు ఎంతో సంతోషంగా సహజసిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు.. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ దివ్యంగా పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది మాట్లాడుతూ జిల్లా పాలనయాత్రాంగానికి ప్రజలకు,...