కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
. . . గౌరీమాతకు పూజలు నిర్వహించిన కలెక్టర్ . . . మహిళతో కలిసి బతుకమ్మ, కోలాటలాడిన కలెక్టర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు.కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు తదితరులు ఈ వేడుకల్లో...