మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ, వేల్పూర్ : పడగల్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పిల్లలను చదువుతోపాటు ఆటపాటల్లో కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజిని  అన్నారు బతుకమ్మ వేడుకల్లో ఉపాధ్యాయ బృందం శంకర్,నాగరాజ్,రాకేష్, శ్యామల,  పాల్గొన్నారు.