జుక్కల్ గడ్డపై బతుకమ్మ సంబరాల మహోత్సవం
. . . ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు . . . జనసంద్రంగా మారిన జుక్కల్ జుక్కల్, బతుకమ్మ : తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు ఆధ్వర్యంలో మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వారం రోజులుగా...