నిర్మల హృదయ హై స్కూల్‌లో ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని సుభాష్ నగర్ లో గల నిర్మల హృదయ హై స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, క్రమశిక్షణ, ఉత్సాహం, వైభవంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్ సీసీ అధికారి జనరల్ కల్నాల్ ప్రేమ్ జిత్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ డా.సిస్టర్ నిర్మల, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ సరిత సింగారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ సిస్టర్, తెలుగు మీడియం ఇంచార్జి రెవరెండ్...