పడగల్ లో గ్రామ సభ
బతుకమ్మ వేల్పూర్ : మండలోని పడగల్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పడగల్ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శృతి, ఆర్ ఐ గోపాల్, గ్రామ ఏఈఓ సాయిరాం, ఈవో సజన్, మహేష్, ఎస్సై సంజీవ్ , మండల డాక్టర్ శరత్చంద్ర, టీఎస్ సుఖేష్, సీనియర్ మెట్ చరణ్, ఎల్ హెచ్ పి రవళి, మరియు గ్రామస్తులు మాజీ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.