గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వీడాలి

పోతంగల్,  బతుకమ్మ :  పోతంగల్ మండలంలోని  జలపల్లి ఫారం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, బకాయి ఉన్న నెలసరి జీతం వెంటనే ఇవ్వాలని సామాజిక సేవా కార్యకర్త మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎంఎ హకీమ్ అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు దసరా కానుకగా శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు సుమారు నాలుగు నెలల నుంచి జీతం వస్తలేదని అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల...