మూలన పడిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్

రాణంపల్లి గ్రామంలో పేరుకుపోయిన చెత్త చెదారం పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ : గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో  భాగంగా గ్రామపంచాయతీలకు చెత్త ట్రాక్టర్లను అందించి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలు అందంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది. కానీ ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుధ్య పనులు కొనసాగడం లేదు. చెత్త సేకరణ ట్రాక్టర్లు మరమ్మత్తుల దశకు చేరి మూలాన పడ్డాయి. రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామంలో గత సంవత్సరం నుండి గ్రామ పచాయతీ ట్రాక్టర్...