11 దాటిన గ్రామపంచాయతీకి తాళం

 విధులకు హాజరుకాని పంచాయతీ కార్యదర్శి   సెలవు పెట్టకుండానే డుమ్మా  ఎంపీడీవో కు ఆరా తీయగా ఎలాంటి సమాచారం లేదని సమాధానం నిజాంసాగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు తాండ  గ్రామ పంచాయతీ కార్యదర్శి  11 గంటల  సమయం కావస్తున్నా గ్రామపంచాయతీ కార్యాలయం తాళం వేసి ఉండడంతో  తండావాసులను  అడుగగా  కార్యదర్శి  ఇంకా విధులకు రాలేదని తెలపడంతో. ఈ విషయంపై ఎంపీడీవో నాగేశ్వరరావును వివరణ కోరగా  తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని  తెలిపారు. గ్రామాల్లో సర్పంచు లేక అవస్థలు పడుతున్న  ప్రజలకు...