ధాన్యం తూకం వేగవంతం చేయాలి
లింగంపేట్, బతుకమ్మ : స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా డిఆర్డిఓ సురేందర్ అధికారులకు సూచించారు. మండలంలోని కోమటిపల్లి కన్నాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలు తూకం వేసిన ధాన్యం వరకు రైస్ మిల్ కు పంపిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం వేసిన...