భారీ వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

  . . . కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతన్న ల  ఆవేదన   కమ్మర్ పల్లి, బతుకమ్మ :   మండలం లో గురువారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.. కమ్మర్ పల్లి, బషీరాబాద్ సెంటర్ లలో టార్పాలిన్ కప్పి తగు జాగ్రత్తలు తీసుకున్న రైతన్నలకు ఈదురు గాలులు, భారీ వర్షాలకు టార్పాలిన్స్ కొట్టుకొని పోయి, కళ్ళాల్లోనే ధాన్యం తడిసి పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇంత నష్టం జరిగేది కాదని రైతన్నలు ఆవేదన...