కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

రుద్రూర్,  బతుకమ్మ  : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా అన్నారు. సోమవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ ప్రాథమిక వ్యవ్యసాయ సంఘం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర...