తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

. కోటగిరి తహసీల్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా కోటగిరి, బతుకమ్మ: తరుగు లేకుండా ధ్యానం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటగిరి తహసీల్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్ లో క్వింటాల్ కు కిలో తరుగు తీయగా రబీ సీజన్ లో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 40కిలోల బస్తాకు 41 కిలోల 500 గ్రాముల నుంచి 650 గ్రాముల వరకు అధిక కాటా పెట్టడం ద్వారా క్వింటాల్ కు రెండున్నర...