ధాన్యం కాంటా పక్కాగా ఉండాలి

కామారెడ్డి, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పక్కాగా ఉండాలని, చెత్త లేకుండా ప్యాడీ క్లీన్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండలం పోసాని పేట్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ధాన్యాన్ని  శుభ్ర పరచాలని(ప్యాడీ క్లీన్) మానిటరింగ్ అధికారిని ఆదేశించారు. అలాగే 40 కిలోల 600 గ్రాముల ధాన్యాన్ని బస్తాల్లో నింపి పక్కాగా తూకం వేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు చేయాలని, వర్షానికి...