మంగళవారం లోగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

   . . . లేకపోతే రైతుల సమస్యలపై బీజేపీ పోరు   . . . జిల్లా అధికారులకు బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అల్టిమేటం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:   జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు శనివారం వారు పార్టీ ముఖ్య నేతలతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్...