ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
బతుకమ్మ,ఏర్గట్ల: తొర్తి గ్రామంలో గ్రామ సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి ఏఎంసి చైర్మన్ పాలెపు నరసయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి, గ్రామీణ శాఖ మంత్రి సీతక్క, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అనేక పథకాలు అందజేస్తున్నారని, అన్నారు. అలాగే మహిళల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ వీటితోపాటు మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తున్నదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి...