ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి

  . . . వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రుల సమీక్ష   నిజామాబాద్అర్బన్, బతుకమ్మ :   కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు జిల్లా యంత్రాంగాలకు సూచించారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో...