రోడ్డుపై ధాన్యం.. గాల్లో ప్రాణం
. . . ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు. . . . రెండేళ్లలో 12 మంది మృత్యువాత . . . రోడ్డుపై ఆరబోస్తే.. కేసులంటున్న పోలీసులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడకు చెందిన దేవిక రెడ్డి బైక్ పై ఇంటికి తిరిగి వస్తు వడ్లకుప్పను ఢీ కొని దుర్మరణం చెందింది. సోమవారం మోస్రా శివారులో ఈ ఘటన జరిగింది.... రోడ్ల పై ధాన్యం ఆరబెట్టడం సర్వసాధారణం కానీ.. ఆ ధాన్యం...