జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు భేష్
. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి . . . కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్ష నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో పౌర సరఫరాలు, రెవెన్యూ, రవాణా, సహకార తదితర శాఖలన్నీ ధాన్యం, మొక్కజొన్న సేకరణ విషయంలో సమర్ధవంతంగా పని చేస్తున్నాయని అన్నారు....