అంగన్ వాడీ లో గ్రాడ్యుయేషన్ డే

  మోర్తాడ్, బతుకమ్మ :   ప్రీ స్కూల్ విద్య వలన పిల్లలు పాఠశాలకు రావడం అలవాటు అవుతుందని ప్రీ స్కూల్ విద్య వలన విద్యార్థుల్లో పాఠశాలకు వెళ్లాలని ఆలోచన కలుగుతుందని, భయం తొలగిపోతుందని అంగన్ వాడీ టీచర్ ఇందిరా సుమలత అన్నారు. పిల్లల్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు అంగన్ వాడీ కేంద్రానికి పంపాలని తెలియజేశారు. అనంతరం ప్రీ స్కూల్ విద్యా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న పిల్లలకు నూతన వస్త్రాలు వేసి గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. నూతన దుస్తుల్లో పిల్లలు...