స్నాతకోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జులై 16 న జరిగే రెండవ స్నాకోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్నాతకోత్సవ కమిటీ కన్వీనర్స్ మీటింగ్ లో వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత మొట్ట మొదటి స్నా తకోత్సవం 13-11-2013 జరిగిందని అనంతరం 12 సంవత్సరాల తర్వాత రెండో స్నాతకోత్సవాన్ని 16న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వర్షాకాలం కావున ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకు, పరిశోధకులకు...