పట్టభద్రులు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా
. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పని చేస్తా . తెయూకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని సీఎంను కోరుతున్నా . ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: తనను గెలిపిస్తే పట్టభద్రులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియకు ఐదు నెలల ముందు నుంచే తాను ప్రచారం ప్రారంభించానని, ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు,...