పట్టబద్రులు  ఓటు హక్కును వినియోగించుకోవాలి

బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది పట్టభద్రులు తమ హక్కుల సాధన కోసమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి  ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ఫోరం అధ్యక్షుడు, టి ఆర్ పి ఎస్ ఐ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, ఆయన బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టభద్రులు 2021, నవంబర్ 6 తేదీ,2024 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఆన్లైన్ అప్లై చేసుకోవాలని తెలిపారు.  9652605686,9705577544 ఫోన్ నెంబర్లకు...