పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం
బతుకమ్మ, ఆర్మూర్ : నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ ,మెదక్ ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని బీసీ ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు.. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులు నిరుద్యోగులు, తమ ఓటును ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ నమోదు చేసుకోవాలని తెలియజేశారు. 2021 నవంబర్ లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఎమ్మెల్సీ ఓటుకు అర్హులని తెలిపారు. పట్టభద్రుల ఓటర్ల ఫారం నెంబర్-18 నందు తమ వివరాలు పొందుపరచాలని తెలియజేశారు. ఆన్లైన్ కొరకు...