మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో
కొనసాగుతున్న త్రిముఖ పోరు
వెబ్ న్యూస్, బతుకమ్మ : కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో హోరాహోరి పోరు నడుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి 24 ఓట్లతో ముందంజ ఉన్నారు. మొత్తం 14 రౌండ్లు ఉన్నాయి.
బీజేపీ అభ్యర్థి మైల్ అంజిరెడ్డి – 6697
కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి – 6673
బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ – 5897