ప్రభుత్వ భూమి కబ్జా ను అడ్డుకోవాలి
కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కబ్జాను అడ్డుకోవాలని కోరుతూ తహసీల్ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1314 సర్వే నంబర్ లోని 15 గుంటల ప్రభుత్వ భూమితోపాటు దాని పక్కనే ఉన్న 161 బీటీ రోడ్డు బౌండ్రినీ సైతం కబ్జా చేసినందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే...