డిఆర్ఓ ను కలిసిన జిపిఓలు

  నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కు నూతనంగా బదిలీపై వచ్చిన డిఆర్ఓ  గీత ని జిపిఓ లు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. శనివారం డిఆర్ఓ కార్యాలయంలో డిఆర్ఓకు పుష్పగుచ్చాలు అందచేసారు. ఉద్యోగ పరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని వారు కోరారు. జిపిఓలకు విధి నిర్వహణలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తానని, విధి నిర్వహణ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని డిఆర్ఓ, జిపిఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బియ్య సాయినాథ్, ప్రధాన కార్యదర్శి గున్నం సంతోష్,...