ఘనపూర్ గ్రామంలో జిపిఎల్ టోర్నమెంట్ ప్రారంభం

  ఇందల్ వాయి, బతుకమ్మ :   ఇందల్ వాయి మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఆదివారం జిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సాయినాథ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహణ కి ముఖ్య ఉద్దేశ్యం గ్రామంలోని యువకులందరూ ఐకమత్యంగా ఉండాలన్నారు. యువత సెల్ ఫోన్ కి దూరంగా ఉండి, ఆటలకు దగ్గర కావాలని తెలిపారు. ఈ ఆటల వల్ల శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారన్నారు. ఈ జిపిఎల్ టోర్నమెంట్ డా.దీపక్ రాథోడ్, ఆర్.కె.లక్ష్మీ హాస్పిటల్...