పాఠశాల స్థలంలో జీపీ భవన నిర్మాణ పనులు

. ముగ్గు పోసిన వీడీసీ ధర్పల్లి, బతుకమ్మ: విద్యాశాఖ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ముగ్గుపోసిన ఘటన ధర్పల్లి మండలం వాడిలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఐదేళ్ల కాలంలో సర్పంచ్, నాయకులు పనులు చేపట్టేందుకు చొరవ చూపలేదు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో గతంలో అంగన్ వాడి భవన నిర్మాణ పనులు చేపట్టగా అసంపూర్తిగా ఉన్న భవనాన్ని కూల్చివేసి పదవీకాలం ముగిసే ముందు రోజున...