మధ్యపాన నిషేదాన్ని ప్రభుత్వాలు అమలుచేసి బాపూజీకి బహుమతిగా ఇవ్వాలి

   - అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ  నిజామాబాద్ సీటి, బతుకమ్మ: సత్యం, అహింస వాదంతో భారతదేశనికి స్వాతంత్రం తెచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి సేవలు మరువలేనివని సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు..భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గోని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా విగ్రహానికి బిజెపి శ్రేణులతో కలిసి పూలమాల వేసి...