బాపూజీ వచనాలయం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
👉 అవినీతి అక్రమాలపై విచారణ జరగాలి 👉టి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి వినతి నిజామాబాద్, బతుకమ్మ : దశాబ్దాల చరిత్ర కలిగిన బాపూజీ వచనాలయం ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అక్కడ ఇప్పటివరకు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపూజీ వచనాలయం పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ కోరారు. మంగళవారం జిల్లా పర్యటనలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి కి , పిసిసి అధ్యక్షులు...