ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బతుకమ్మ, నవీపేట్ : మండలం లోని  బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని నాళేశ్వర్, నిజాంపూర్, బినోల, లింగాపూర్, జన్నపల్లి, మోకన్ పల్లి, నాడాపూర్, దర్మరం, ఆనంతగిరి, గ్రామాల్లో సోమవారం  సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు వరి దాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా  మగ్గరి హన్మండ్లు మాట్లాడుతు రైతులు తాము పండించిన దాన్యాన్ని ఆరబేటీ, తప్ప,తాలు లేకుండా తీసుకురావాలని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు కు ఏ గ్రేడ్ కు 2320 రూపాయలు,కామన్ గ్రేడ్ కు 2300 రూపాయలను ఆందించడం...