గోవిందా.. గోవిందా..
కన్నుల పండువగా శ్రీవారి రథోత్సవం గోవింద నామస్మరణతో మార్మోగిన లింబాద్రి గుట్ట భీమ్ గల్, బతుకమ్మ : గోవిందా హరి గోవిందా శ్రీలక్ష్మి నర్సింహా గోవిందా.. అనే హరినామా సంకీర్తన మధ్య మండలంలోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో శ్రీ నింబాచల క్షేత్రం పులకించిపోయింది . క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆలయ...