గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లా గవర్నర్‌ ప్రసంగం

రాష్ట్రంలో ఎండితున్న  పంటలు గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే మాజీ మంత్రి కేటీఆర్ వెబ్ న్యూస్, బతుకమ్మ :  గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లాగా గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ  ప్రసంగం ఉందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రేవంత్‌ చేతకానితనం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు.  రాష్ట్రంలో 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదన్నారు.  గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే అన్నారు. 20 శాతం కమీషన్‌ తప్ప.. విజన్‌ లేని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు...