గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణం

బతుకమ్మ, నిజామాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ తో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం ప్రమాణం చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనవరిలో గవర్నర్ కోటాలో ఆచార్య కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ను ఎమ్మెల్సీలుగా నామినేట్ విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 2023లో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా, నాటి గవర్నర్ తమిళసై ఆమోదం తెలుపకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ...