విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్   భీమ్ గల్, బతుకమ్మ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్ ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని ఆదివారం మండలంలో చేపట్టారు.  ఈ కార్యక్రమంలో భాగంగా పిడిఎస్యు విద్యార్థి నాయకులతో కలిసి భీమ్ గల్  లో పలు స్కూలను సందర్శించారు.ఈ సందర్భంగా   ప్రజా పంధా భీమగల్ మండల కార్యదర్శి రాజేశ్వర్, పీ డీ ఎస్...