కోటగిరి బస్టాండు నిర్మాణంపై పాలకుల నిర్లక్ష్యం

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నలంద స్కూల్లో ప్రెస్ మీట్ ఏర్పటి చేశారు. ఈ సందర్బంగా సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జి దుబాస్ రాములు  కోటగిరి సిపిఐ మండల కార్యదర్శి ఏ విటల్ గౌడ్ మాట్లాడుతూ... కోటగిరి గ్రామంలో ప్రస్తుతం బస్టాండు లేక ప్రజలు విద్యార్థులు మహిళలు చిన్నపిల్లలు ఎంతో ఇబ్బంది గురవుతున్నప్పటికీ మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం కోటగిరి బస్టాండు  ప్రజలకు చాలా అవసరమని నిలువ...