ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

  . . . ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత అన్నారు. శుక్రవారం ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు అడివాల అనిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...