మహిళల అభ్యున్నతికి ప్రభుత్వ  కృషి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో సంబురాలు నిజామాబాద్, బతుకమ్మ :   మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆర్మూర్ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఈ...